ఈ సర్వీస్ రిజిస్టర్ స్టేటస్ రిపోర్ట్
ఈ సర్వీస్ రిజిస్టర్ స్టేటస్ రిపోర్ట్
ఈ సర్వీస్ రిజిస్టర్ స్టేటస్ రిపోర్ట్ కేవలం మీ డి.డి.ఓ కోడ్ ఇచ్చి, పేర్లతో సహా తెలుసుకోండి
మీ పేరు రెడ్ కలర్ లో ఉంటే స్టార్ట్ చేయలేదు,
బ్లాక్ కలర్ లో ఉంటే స్టార్ట్ చేశారు,
బ్లూ కలర్ లో ఉంటే సబ్మిట్ చేశారు,
గ్రీన్ కలర్ లో ఉంటే డి.డి.ఓ అప్రూవ్ చేశారు అని అర్థం.
ఈ క్రింది 3 సర్వర్ లలో ఏదో ఒక దానిలో మీ ఈ సర్వీస్ రిజిస్టర్ స్టేటస్ తెలుసుకోండి.
No Comment to " ఈ సర్వీస్ రిజిస్టర్ స్టేటస్ రిపోర్ట్ "