2nd week workdone ...work sheets
2nd week workdone ...work sheets
అందరికీ నమస్కారం. 2nd week workdone post చేయడం జరిగింది. ఇది 1, 2 వ
తరగతు లకు 3subjects చొప్పున, 3,4,5 తరగతులకు నాలుగేసి subjects చొప్పున
మొత్తం18subjects అవగాహన కోసం తయారు చేయడం జరిగింది. ప్రతీ తరగతి
విద్యార్థులకు A.A.S ను ఆధారం చేసుకుని వారానికి సరిపడా వర్క్/వర్క్ షీట్లు
ఇవ్వడం తప్పనిసరి. మీ హలీమ్, ప.గో.జిల్లా.
6,7, classes vi koodaa pettandi
ReplyDelete