AP Government Services App - ఈ ఒకే ఒక్క యాప్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబందించిన అన్ని రకాల సేవలను పొందవచ్చు.
AP Government Services App - ఈ ఒకే ఒక్క యాప్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబందించిన అన్ని రకాల సేవలను పొందవచ్చు.
అమ్మఒడి, ఆరోగ్య శ్రీ
కార్డ్, పెన్షన్స్ , రేషన్ కార్డ్, రైతు భరోసా, ఆధార్ కార్డ్, ప్రజాసాధికార
సర్వే, వాలంటీర్ సైట్, వాహన మిత్ర, జాతీయ ఉపాధి హామీని పథకం, ఇసుక
బుకింగ్, స్పందన, హోసింగ్ డిపార్ట్మెంట్ మొదలగు అన్నింటికీ సంబందించిన
రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్ status ను Ap GOVT Services అనే app ద్వారా
తెలుసుకోవచ్చు.
No Comment to " AP Government Services App - ఈ ఒకే ఒక్క యాప్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబందించిన అన్ని రకాల సేవలను పొందవచ్చు. "