News Ticker

Menu

G.O.RT.No. 2552 Dated: 13-11-2019---I.A. S – Full Additional Charge arrangements for the post of Special Officer Project,

G.O.RT.No. 2552 Dated: 13-11-2019---I.A. S – Full Additional Charge arrangements for the post of Special Officer Project, Office of the Commissioner, School Education – Orders – Issued. 

ఇంగ్లీషు మీడియం స్పెషల్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌గా వెట్రిసెల్వి
 ఒకటి నుంచి ఆరో తరగతి వరకు 2020-21 విద్యా సంవత్సరంలో ప్రారంభంకానున్న ఇంగ్లీషు మీడియం బాధ్యతల పర్యవేక్షణకు ప్రభుత్వం స్పెషల్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌ను నియమించింది. ప్రస్తుతం భూ పరిపాలన చీప్‌ కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) కార్యాలయంలో భూముల సర్వే, అసైన్‌మెంట్‌, కంప్యూటరైజేషన్‌ విభాగం డైరెక్టర్‌గా ఉన్న వెట్రిసెల్విని స్పెషల్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ఇన్‌చార్జి ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ జీఓఆర్‌టీ నంబరు 2552ను బుధవారం విడుదల చేశారు. ప్రస్తుత బాధ్యతలతోపాటు పాఠశాల విద్యాశాఖలో కొత్తగా ప్రారంభించనున్న ఇంగ్లీషు మీడియం స్పెషల్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించారు.

Download Complete G.O

Share This:

teacherbook.in

No Comment to " G.O.RT.No. 2552 Dated: 13-11-2019---I.A. S – Full Additional Charge arrangements for the post of Special Officer Project, "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM