మన బడి :నాడు-నేడు (ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి)
MANNI BADI - NADU NEEDU
మన బడి :నాడు-నేడు
(ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి)
Øపాఠశాలను ఒక ఉన్నతమైన ప్రదేశంగా
తీర్చిదిద్దడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
Ø వాస్తవమైన, ఆనందదాయకమైన అభ్యసనా
కేంద్రంగా పాఠశాలను మార్పు చేయడానికి “నాడు-
నేడు”
కార్యక్రమాన్ని 2019-20 నుండి ప్రారంభించింది.
Øపిల్లల అభ్యసనా స్థాయిలను అభివృద్ధి
చేయడానికి వీలుగా పాఠశాలను అన్ని మౌళిక వసతులతో అవరోధ రహిత తరగతి గదులతో అందంగా
తీర్చిదిద్దే ప్రక్రియను దశల వారీగా
2019-20 నుండి 2021-22 వరకు మన ప్రభుత్వం చేపట్టింది.
Ø ప్రపంచం నలుమూలల చేపట్టిన పరిశోధనలు
కూడా తెలియజేసింది ఏమిటంటే- అన్నీ వసతులున్న పాఠశాలల్లో చదివే పిల్లలలో అభ్యసనా
సామర్ధ్యాలు అధికంగా ఉంటుందని.
No Comment to " మన బడి :నాడు-నేడు (ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి) "