ఇప్పుడు మన శాలరీ డీటైల్స్ ఎలా తీసుకోవాలి? దీనికోసం*
1) ముందుగా మీరు మీ CFMS Account లోకి లాగిన్ అవండి
2) *login page open అయిన తరువాత User దగ్గర మీ కొత్త CFMS Id ని fill చేయండి.*
3) *Password దగ్గర కూడా మీ CFMS Id ని fill చేయండి.(మొదటి సారి కాబట్టి)*
4) *logon మీద క్లిక్ చేయండి.*
5) *ఇక్కడ మళ్ళీ User దగ్గర మీ కొత్త CFMS Id ని fill చేయండి.*
6) *Old Password దగ్గర మీ CFMS Id ని fill చేయండి.*
7) *New Password దగ్గర మీరు కొత్త password ను enter చేయండి.*
8) *Confirm Password దగ్గర మీ కొత్త password ను మళ్ళీ enter చేయండి.*
9) *ఇప్పుడు ఒక కొత్త page ఓపెన్ అవుతుంది. ఈ page లో*
_Common Tasks_ ;
_My Tasks_ ;
_Expenditure_ ;
_Payment Process_ ;
_Biomimetric Device Configuration_
*లాంటివి ఉంటాయి. వీటిలో _Expenditure_ లో Beneficiary Account Statement ను క్లిక్ చేయండి.*
*మీకు కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ
CFMS Id ని type చేసి మీకు ఎప్పటి నుండి శాలరీ డీటైల్స్ కావాలో from date
మరియు end date enter చేసి క్లిక్ చేయండి.*
No Comment to " How to Download CFMS Salary Statement "