News Ticker

Menu

🖨️Download your Salary Details/ Pay Slips

 ®️Download your Salary Details/ Pay Slips

®️ మీ Salary యొక్క Earning , Deductions and Net Amount లను సింగిల్ క్లిక్ తో PDF గా డౌన్లోడ్ చేసుకోండి.

®️ఏ విధమైన OTP అవసరం లేదు. Password అవసరం లేదు.

®️కేవలం మీ ట్రెజరీ ID లేదా CFMS ID ను ఎంటర్ చేసి, మీకు కావాల్సిన నెల, సంవత్సరం ఇచ్చి సింగిల్ క్లిక్ తో PDF ఫైల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

®️2021 జనవరి నుండి ఇప్పటి వరకు ఉన్న Pay Slips అందుబాటు లో ఉన్నవి

 

లేటెస్ట్ గా ప్రపోజల్స్ పంపిన APGLI బాండ్స్ డౌన్లోడ్ అవుతున్నాయి.

APGLI ప్రపోజల్ అప్లికేషన్ ఎవరైనా APGLI subscription పెంచినట్లైతే సదరు బాండ్ కోసం పెట్టే అప్లికేషన్

  1. The pay slabs and corresponding compulsory premium with reference to the PRC-2015
S.No Pay Scale Monthly Premium
1 Pay from 13,000 to 16,400 Rs. 500.00
2 Pay from 16,401 to 21,230 Rs. 650.00
3 Pay from 21,231 to 28,940 Rs. 850.00
4 Pay from 28,941 to 35,120 Rs. 1150.00
5 Pay from 35,121 to 49,870 Rs. 1400.00
6Pay from 49,871 and aboveRs. 2000.00 
 
Check your APGLI Bond maturity Value & bonus details.

 మీ యొక్క APGLI బాండ్ లు ఎన్ని ఉన్నాయో అన్నింటి వివరాలు తెలుసుకోవచ్చు.
👉ఏ బాండ్ ఎప్పుడు Maturity అవుతుందో తెలుసుకోవచ్చు.
👉మొత్తం Maturity ఎమౌంట్ ఎంతో చూసుకోవచ్చు.
👉ఇప్పటివరకూ ఎంత ప్రీమియం కట్టారో, ఈ ఆర్ధిక సంవత్సరం లో ఎంత జమ అయినదో తెలుసుకోవచ్చు.
👉 మీ APGLI నెంబర్ (నెంబర్ చివర A, B, C  చేయక్కరలేదు) , date of birth ఎంటర్ చేస్తే చాలు. అన్నివివరాలు వచ్చేస్తాయి.

ZPPF SLIPS

 సాంకేతిక కారణాల వల్ల ఇంతవరకు అందుబాటులో లేని ZPPF SLIPS సైట్ ... ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.

అవసరమైనవారు క్రింది లింక్ ద్వారా ZPPF స్లిప్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు..  

🖨️ZPPF స్లిప్స్ డౌన్లోడ్ Procedure
▪️ Select your District
▪️Enter your PF number
▪️Enter Password
Ex. If PF No= 12345
   Password=emp12345

 

 

PAY SLIPS

Download APGLI Policy 

ZPPF SLIPS 

PENSIONERS PAY SLIP

Share This:

Post Tags:

teacherbook.in

1 comment to ''🖨️Download your Salary Details/ Pay Slips"

ADD COMMENT

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM