News Ticker

Menu

పదోన్నతి పోస్టులో చేరిన తేది నుంచి కాకుండా ,పదోన్నతి ఆర్డర్ ఇచ్చిన తేది నుంచి సీనియారిటి తర్వాత పదోన్నతులకు లెక్కించాలని ఉత్తర్వులు జారీ

పదోన్నతి పోస్టులో చేరిన తేది నుంచి కాకుండా ,పదోన్నతి ఆర్డర్ ఇచ్చిన తేది నుంచి సీనియారిటి తర్వాత పదోన్నతులకు లెక్కించాలని ఉత్తర్వులు జారీ

పదోన్నతి పోస్టులో చేరిన తేది నుంచి కాకుండా ,పదోన్నతి ఆర్డర్ ఇచ్చిన తేది నుంచి సీనియారిటి తర్వాత పదోన్నతులకు లెక్కించాలని ఉత్తర్వులు జారీ చేసిన డైరెక్టర్, పాఠశాల విద్యాశాఖ వారు  నేటి తాజా ఉత్తర్వులు

పదోన్నతి పొందినప్పటికీ...వివిధ కోర్ట్ కేసుల కారణంగా పరిపాలనా ఆలస్యం జరిగినందువల్ల ప్రమోటెడ్ పోస్ట్ లో జాయిన్ కాని సందర్భాలలో....
స్కూల్ అసిస్టెంట్ ల సీనియారిటీని వారు ప్రమోటెడ్ పోస్ట్ లో చేరిన తేదీ నుండి కాకుండా ,  ప్రమోషన్ పొందిన తేదీ నుండే లెక్కించాలని ( కేవలం భవిష్యత్ పదోన్నతుల కొరకు మాత్రమే ) అందరు RJD SE లను  ,  DEO లను కోరుతూ DSE AP వారు ఉత్తర్వులు జారీ చేసారు

Download Your PAYSLIP/SALARY DETAILS


 reckon the seniority of School Assistants (who were promoted but not relieved to join in the promoted posts on administrative reasons) – Certain Instructions

The  District  Educational   Officer,   SPSR   Nellore  and  the  all   the Regional  Joint Directors of School Education/ District Educational  Officers in the   State are  invited to  the   references read  above,  wherein certain court cases fled by some teachers and representations received from the unions with regard to reckon the  seniority of School Assistants (who were promoted but not  relieved to join in the  promoted posts on administrative reasons).

2)   In the  reference 3rd read above, instructions have been issued to the RJDSE, Visakhapatnam to reckon the  seniority of petitioner in the  post of School Assistant  from the  date of promotion instead of from the  date of joining i.e., 10-03-2006 for future promotions only as administrative delay occurred  due  to   court cases  in  relieving  the    individuals  after  their promotion.

3)    Therefore, the  District Educational  Officer,  SPSR  Nellore and all  the Regional  Joint Directors of School Education/ District Educational  Officers in the   State are  requested to  reckon the   seniority of  School Assistants (who were promoted but not  relieved to  join in the   promoted posts on administrative  reasons)  from the  date of promotion instead  of from the date  of joining  in  the   promoted  post,  for future  promotions  only  as administrative   delay   occurred  due  to   court  cases   in  relieving   the individuals after their promotion.

This has got the  approval  of the  Director of School Education,  A.P., Amaravati.


 

Download 

DIKSHA - LINK TO WATCH LIVE TRAINING PROGRAMME ON - "DAY -2

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " పదోన్నతి పోస్టులో చేరిన తేది నుంచి కాకుండా ,పదోన్నతి ఆర్డర్ ఇచ్చిన తేది నుంచి సీనియారిటి తర్వాత పదోన్నతులకు లెక్కించాలని ఉత్తర్వులు జారీ "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM