News Ticker

Menu

టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఆయాలకు గౌరవ వేతనం చెల్లింపుకు సూచనలు జారీ

టాయిలెట్స్  మెయింటెనెన్స్ ఆయాలకు  గౌరవ వేతనం చెల్లింపుకు సూచనలు జారీ చేసిన గౌ౹౹ MDM డైరెక్టర్ గారు

★ ఆయాలుజులై 1 నుండి  పాఠశాలలను సందర్శించాలిమరియు శుభ్రపరచాలి

★పిల్లలకు పాఠశాలలు ప్రారంభించిన తర్వాత SOP ప్రకారం  శుభ్రపరచడం చేయాలి.

★చాలా మంది ప్రాధానోపాధ్యాయులు మరుగుదొడ్లు శుభ్రపరచడం  APP లో అప్లోడ్ చేయడం లేదు

★ఆయాల గౌరవ వేతనం
ఫిబ్రవరి  రెండవవారం2021 నుండి  ఏప్రిల్ 19 వరకు  పెండింగ్ లో ఉంది.

★మానవతా దృక్పథం తోఆయాల వేతనం 1000/- ఫిబ్రవరి 2021 నుండి జులై నెల వరకు దామాషా ప్రకారం లెక్కించి చెల్లించాలి

Download

School Readiness Guidelines. 

DIKSHA - CBSE COURSE-FEED BACK FORM

Share This:

Post Tags:

teacherbook.in

2 comments to ''టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఆయాలకు గౌరవ వేతనం చెల్లింపుకు సూచనలు జారీ"

ADD COMMENT

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM