News Ticker

Menu

పాఠశాల సంసిద్ధత - కార్యకలాపాల షెడ్యూల్

 పాఠశాల సంసిద్ధత -  కార్యకలాపాల షెడ్యూల్


❖ అడ్మిషన్స్‌: జూలై 15 నుండి ప్రారంభం.

★ బాధ్యత వహించాల్సినది :
ప్రధానోపాధ్యాయులు.

❖ బేస్ లైన్ టెస్ట్ నిర్వహణ : జూలై 27 నుండి 31 వరకు.

★ బాధ్యత వహించాల్సినది :
ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు. ( రోజుకు 50 శాతం మంది విద్యార్థులు మించరాదు).

❖ బేస్ లైన్ టెస్ట్ మూల్యాంకనం: జులై 28 నుండి ఆగస్టు 3 వరకు.

★ బాధ్యత వహించాల్సినది :
సంబంధిత ఉపాధ్యాయులు.

❖ ప్రాథమిక స్థాయి విద్యార్థులకు గత విద్యాసంవత్సరపు వర్క్ బుక్స్ ప్రాక్టీస్ : ఆగస్టు 2 నుండి 7వ తేదీ వరకు.

★ బాధ్యత వహించాల్సినది :
ఉపాధ్యాయులు ,విద్యార్థులు మరియు తల్లిదండ్రులు.

❖ 6-10 తరగతుల విద్యార్థులకు ప్రస్తుత  విద్యా సంవత్సర వర్క్ షీట్ బుక్ లెట్స్ ప్రాక్టీస్ : ఆగస్టు 4నుండి 31 వరకు.

★ బాధ్యత వహించాల్సినది:
ఉపాధ్యాయులు , విద్యార్థులు మరియు తల్లిదండ్రులు.

❖ ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ప్రస్తుత  విద్యా సంవత్సర వర్క్ షీట్ బుక్ లెట్స్ ప్రాక్టీస్ : ఆగస్టు 9 నుండి 31 వరకు.

★ బాధ్యత వహించాల్సినది:
ఉపాధ్యాయులు ,విద్యార్థులు మరియు తల్లిదండ్రులు.

❖ రేడియో / టీ.వీ పాఠాలు వినడం, చూడడం :  నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.

★ బాధ్యత వహించాల్సినది:
ఉపాధ్యాయులు ,విద్యార్థులు

Download

విద్యా వారధి వర్క్ షీట్స్ - Level1-Level2-6th 10th

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " పాఠశాల సంసిద్ధత - కార్యకలాపాల షెడ్యూల్ "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM