News Ticker

Menu

LPG Subsidy : గ్యాస్ సిలెండర్ ద్వారా ఎంత వెనక్కి వచ్చిందో ఒకేసారి తెలుసుకోండిలా

  

LPG Subsidy : గ్యాస్ సిలెండర్ ద్వారా ఎంత వెనక్కి వచ్చిందో ఒకేసారి తెలుసుకోండిలా..🌺

🌺ముందుగా www.mylpg.in వెబ్ సైట్ లోకి వెళ్లి మీరు వాడుతున్న గ్యాస్ కంపెనీ పేరు పై క్లిక్ చేయాలి.

🌺ఇప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో చాలా ఆప్షన్లు ఉంటాయి మీరు ఆన్లైన్ ఫీడ్బ్యాక్ Online Feedback ఆప్షన్ పై క్లిక్ చేయండి.

🌺తరవాత కస్టమర్ కేర్ సిస్టం పేజీ ఓపెన్ అవుతుంది ఇందులో మీ LPG ID, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ వివరాలను తెలియజేయాలి.

🌺మీ LPG ID ఎంటర్ చేసిన వెంటనే ఏపీ సంబంధించిన మొత్తం సమాచారం వస్తుంది. ఇందులోనూ సబ్సిడీ మొత్తాన్ని ఎప్పుడు వేశారు. ఎంత మొత్తాన్ని వేశారు వంటి పూర్తి సమాచారం మీకు లభిస్తుంది.

🌺సబ్సిడీ మీ ఖాతా కు కాకుండా వేరొకరి ఎకౌంట్ కి వెళుతుంటే మీరు ఆన్లైన్లో వెంటనే ఫిర్యాదు చేయవచ్చు.

🌺ఒకవేళ ఫిర్యాదు చేయడం మీకు తెలియకపోతే ఎల్పీజీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ సెంటర్ కు వెళ్లి మీ ఖాతాను లింక్ చేశారో లేదో తెలుసుకోవచ్చు.

🌺18002333555 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి మీ ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు.

🌺ఇప్పటివరకు మై ఎల్పీజీ సబ్సిడీ పథకం గురించి తెలియకపోయినా, మీరు వెంటనే జాయిన్ అవ్వాలి అనుకుంటే petroleum.nic.in వెబ్సైట్లోకి వెళ్లి పథకానికి నమోదు చేసుకోవచ్చు

Check here

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " LPG Subsidy : గ్యాస్ సిలెండర్ ద్వారా ఎంత వెనక్కి వచ్చిందో ఒకేసారి తెలుసుకోండిలా "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM