ఆన్ లైన్ ఇంగ్లీషు ట్రైనింగ్ మరియు టీచర్స్ లిస్ట్

మిత్రులారా....
ఆన్ లైన్ ఇంగ్లీషు ట్రైనింగ్ గురించిన సమాచారం:
2020 జనవరి..ఫిబ్రవరి లో జరిగిన ఇంగ్లీషు ట్రైనింగ్ లో పాల్గొన్న వారిలో సుమారు 60,000 మంది ఉపాధ్యాయులకు మరొకసారి ఆన్ లైన్ ట్రైనింగ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దాని ప్రకారం మొదటి ఫేజ్ లో రాష్ట్ర వ్యాప్తంగా పదివేల మందిని SSA ఎంపిక చేసింది. మొదటి ఫేజ్ ఆన్ లైన్ ట్రైనింగ్ అయ్యాక రెండవ..మూడవ్..నాల్గవ ఫేజ్ లు కూడా ఉంటాయి.
అప్పుడు మిగిలిన వాళ్ళ పేర్లు ఉంటాయి.
కావున ట్రైనింగ్ కి ఎంపిక కాబడ్డవారు ఏ విధమైన ఆందోళన చెందక్కరలేదు.
మీరు ట్రైనింగ్ పొందడమే.
తిరిగి ఎవ్వరికీ ట్రైనింగ్ ఇవ్వక్కరలేదు.

Thank you sir, willing sir
ReplyDelete