News Ticker

Menu

STUDENTS SHOE SIZE ENTRY OPTION ENABLED

 STUDENTS SHOE SIZE ENTRY OPTION ENABLED

జగనన్న విద్యా కానుక - బూట్లు పంపిణీ

➪ సమగ్రశిక్ష - "జగనన్న విద్యాకానుక" విద్యార్థులకు కిట్ల పంపిణీలో భాగంగా బూట్ల పంపిణీ కొరకు విద్యార్థుల పాదాల కొలతలను సేకరించి - నమోదు చేయుట కొరకు ఉత్తర్వులు..

➪ 1 నుంచి 9 తరుగతుల విద్యార్థుల పాదాల కొలతల వివరాలన్నీ H.M లాగిన్ లో 07-04-2021 వ తేదీ లోపు పొందుపరచాలి

➪ విద్యార్థుల పాదాల కొలతలను "సెంటీ మీటర్ల" లో మాత్రమే తీసుకోవాలి

➪ HM లాగిన్ లో నమోదు చేసేటప్పుడు ఏమైనా సందేహాలు, సమస్యలు ఎదురైతే కార్యాలయ పనివేళల్లో హెల్ప్ లైన్ నెంబర్ 9121148062 ను సంప్రదించగలరు

➪ లాగిన్ వివరాల కోసం
 
విద్యార్థుల పాదాల కొలతలను సెంటీమీటర్లు - ఇంచీలలో కొలవడానికి.


📏 సెంటీ మీటర్లు = ఇంచీలు

📏2.54 సెంటీమీటర్లు = 1 ఇంచ్

📏5.08 సెంటీమీటర్లు = 2 ఇంచీలు

📏7.62 సెంటీమీటర్లు = 3 ఇంచీలు

📏10.16 సెంటీమీటర్లు = 4 ఇంచీలు

📏12.7 సెంటీమీటర్లు = 5 ఇంచీలు

📏15.24 సెంటీమీటర్లు = 6 ఇంచీలు

📏 17.78 సెంటీమీటర్లు = 7 ఇంచీలు

📏 20.32 సెంటీమీటర్లు = 8 ఇంచీలు

📏 22.86 సెంటీమీటర్లు = 9 ఇంచీలు

📏 25.4 సెంటీమీటర్లు = 10 ఇంచీలు
 

Share This:

teacherbook.in

1 comment to ''STUDENTS SHOE SIZE ENTRY OPTION ENABLED"

ADD COMMENT
  1. 1 st class student lat jaing so my school jaing 18 nember student jaing but shoe size entered on cse 1 st class biomateric not warking sir

    ReplyDelete

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM