News Ticker

Menu

చదవడం మాకిష్టం ప్రారంభ పరీక్ష పూర్తి సమాచారం - సూచనలు // క్లాస్ రిపోర్ట్ తెలుగు టెస్టింగ్ టూల్స్ ఇంగ్లీష్ టెస్టింగ్ టూల్స్

చదవడం మాకిష్టం ప్రారంభ పరీక్ష పూర్తి సమాచారం WE LOVE READING BASELINE TEST
చదవడం మాకిష్టం లో భాగంగా 3 నుండి 9 తరగతుల బాలలందరికీ ప్రారంభ పరీక్ష నిర్వహించాలి.ప్రధమ్‌ వారు రూపొందించిన ప్రశ్న పత్రం తో ప్రారంభ పరీక్ష జరపాలి.
ప్రశ్న పత్రాలు 4 ఉంటాయి, సాంపిల్‌-1 మూడవ తరగతికి, సాంపిల్‌-2 నాలుగు అయిదు తరగతులకు, సాంపిల్‌-3 ఆరు, ఏడు తరగతులకు, సాంపిల్‌-4 ఎనిమిది తొమ్మిది తరగతులకు ఉపయోగించాలి. తొమ్మిదవ తరగతికి నవంబర్‌ లో పరీక్ష పెట్టినట్లయితే అవసరంలేదు.



🅰🅿చదవడం మాకిష్టం
     ప్రారంభ పరీక్ష -మార్గదర్శకాలు

చదవడం మాకిష్టంలో భాగంగా 3 నుండి 9 తరగతుల బాలలందరికీ ప్రారంభ పరీక్ష నిర్వహించాలి.

ప్రధమ్ వారు రూపొందించిన ప్రశ్నపత్రంతో ప్రారంభ పరీక్ష జరపాలి.

★ప్రశ్న పత్రాలు 4 ఉంటాయి.

★సాంపిల్ - 1 : 3వ తరగతి
★సాంపిల్ - 2 : 4 & 5 క్లాసెస్
★సాంపిల్ - 3 : 6 & 7 క్లాసెస్
★సాంపిల్ - 4 : 8 & 9 క్లాసెస్

Note : 9 వ తగతికి నవంబర్
           లో పరీక్ష పెట్టినట్లయితే
         ఇప్పుడు అవసరం లేదు.

✍️ ప్రశ్న పత్రంలో నాలుగు
       విభాగాలుంటాయి.

★మొదటి విభాగంలో...
    పూర్తిస్థాయి కథాంశం

★రెండో విభాగంలో...
   వాక్యాలు

★మూడవ విభాగంలో..
   పదాలు

★నాల్గవ విభాగంలో..
   అక్షరాలు ఉంటాయి.

Note : 2
 ===
ప్రశ్నపత్రం ఉపాధ్యాయుని దగ్గరే ఉంటుంది. పిల్లలకు ఇవ్వరాదు.

ఇది పఠన సామర్థ్యాన్ని పరిశీలించే పరీక్ష. కాబట్టి ఒక్కొక్క విద్యార్థితో వ్యక్తిగతంగా చదివించి స్థాయిని నిర్ధారించాలి.

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " చదవడం మాకిష్టం ప్రారంభ పరీక్ష పూర్తి సమాచారం - సూచనలు // క్లాస్ రిపోర్ట్ తెలుగు టెస్టింగ్ టూల్స్ ఇంగ్లీష్ టెస్టింగ్ టూల్స్ "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM