విద్యార్థి ఎత్తు కొలతలు నమోదు విధానం - Registration of height measurements of students of classes 1-10
Registration of height measurements of students of classes 1-10
విద్యార్థి ఎత్తు కొలతలు నమోదు విధానం::
⊹ కింది క్రమాన్ని పాటించవలెను.
❖కింది లింక్ ద్వారా చైల్డ్ ఇన్ఫో యూజర్ ఐడి ,పాస్వర్డ్ ను ఉపయోగించి.. ప్రధానోపాధ్యాయులు లాగిన్ కావలెను.
❖తదనంతరం.. SERVICE ను ఎంచుకొని..UPDATE STUDENT HEIGHT DETAIL Form ను CLICK చేయాలి.
❖తదుపరి వచ్చు UPDATE STUDENT HEIGHT Details Form ( Box) నందు విద్యార్థి ఐ.డీ నెంబర్ నమోదు చేయాలి.
❖తరువాత ..
↦SCHOOL CODE.
↦STUDENT ID.
↦STUDING CLASS.
↦STUDENT NAME.
↦GENDER.
↦STUDENT AADHAAR NO.
↦MOTHER/GUARDIAN NAME.
↦ SELECT STUDENT HEIGHT..
❖మొదలగు వివరాలతో కూడిన FORM ఓపెన్ అవుతుంది.
❖ఈ వివరాల చివర ఉన్న.. SELECT STUDENT HEIGHT.. ఆప్షన్ను తాకితే 50 నుండి 185 సెంటీమీటర్ల వరకు కొలతలు అగుపిస్తాయి.
❖ఇందులో విద్యార్థి యొక్క సరైన కొలతను ఎంచుకొని .. SUBMIT DATA పై CLICK చేయవలెను.
❖ దీనితో ఒక విద్యార్థి యొక్క ఎత్తు కొలత విజయవంతంగా నమోదవుతుంది.
❖ ఈ విధానాన్ని ప్రతి విద్యార్థికి అనుసరిస్తూ పోవాలి
First note the height of 190 cm on a wall up to 190 cm
Make sure they are upright when taking height.
The height of the child should be accurately recorded in centimeters.
Height details of all the children in a class can be pre-written on a piece of paper to make it easier to register at the link.
Exercise teachers, with the help of CRPs, should complete the measurement and registration of height.
No Comment to " విద్యార్థి ఎత్తు కొలతలు నమోదు విధానం - Registration of height measurements of students of classes 1-10 "