Amma Vodi final approved lists - ELIGIBLE -NOT ELIGIBLE WITH REASON
Amma Vodi 2020-21 Final Lists
▪️అమ్మ ఒడి పథకం సంబంధించిన 2021 ఫైనల్ లిస్ట్ రిలీజ్ అయినాయి. HMs లాగిన్ లో సరి చూసుకోగలరు
▪️రిపోర్టులో మీ పాఠశాల కు సంబంధించిన అప్డేటెడ్ చేయబడిన లిస్టు సరి చూసుకోగలరు
అమ్మఒడి 2020-21 సవరించిన జాబితా పెట్టారు. Eligbile లిస్ట్ మరియు కారణము తెలియచేస్తూ ineligible లిస్ట్ అందుబాటులో కలవు.
No Comment to " Amma Vodi final approved lists - ELIGIBLE -NOT ELIGIBLE WITH REASON "