శ్రీ D.దేవనంద రెడ్డి గారు(జాయింట్ డైరెక్టర్) వెబ్ ఆప్షన్లు కొరకు చెప్పిన ముఖ్య అంశాలు....
శ్రీ D.దేవనంద రెడ్డి గారు(జాయింట్ డైరెక్టర్) వెబ్ ఆప్షన్లు కొరకు చెప్పిన ముఖ్య అంశాలు....
1.కంపల్సరీ ట్రాన్సఫర్లు లో ఉన్నవారు,ప్రమోషన్ కు విల్లింగ్ ఇచ్చినవారు వారి కేడర్ లో ఉన్న అన్ని ఆప్షన్లు ఇవ్వాలి..
2.రిక్వస్టు ట్రాన్సఫర్లు పెట్టుకున్నవాళ్ళు వారి కేడర్ లో వారికి
నచ్చిన పాఠశాలలు మాత్రమే ఎంపిక చేసుకోవచ్చు...అన్ని చేయనవసరం లేదు
3.రిక్వస్టు ట్రాన్సఫర్లు పెట్టుకున్నవారు గతం లో వెబ్ ఆప్షన్లు
ఇచ్చేటప్పుడు చివర వారు పనిచేస్తున్న పాఠశాల ఎంచుకోవాలి.... కానీ ఇప్పుడు
జరుగుతున్న వెబ్ కౌన్సెలింగ్ లో చివర వారి పాఠశాల ఆప్షన్స్ లో చేర్చనవసరం
లేదు....
4. ఎవరు అయితే స్పౌజ్ కేటగిరి కి నమోదు అయ్యారో వారు వారి స్పౌజ్ పనిచేస్తున్న ప్రాంతానికి దగ్గరలోనే పాఠశాలలను ఎంపిక చేసుకోవాలి.
ADD ME IN YOUR WHAT'S APP GROUPS FOR LATEST UPDATES MY NUMBER 8985727170
No Comment to " శ్రీ D.దేవనంద రెడ్డి గారు(జాయింట్ డైరెక్టర్) వెబ్ ఆప్షన్లు కొరకు చెప్పిన ముఖ్య అంశాలు.... "