News Ticker

Menu

TRANSFERS - REVISED SCHEDULE

 TRANSFERS - REVISED SCHEDULE

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  ఉపాధ్యాయ బదిలీలు క్రొత్త తేదిలు_*

 _టీచర్ల బదిలీల Revised Schedule  GOMS NO 59. 24-11-2020. లో ముఖ్యమైన తేదీలు _

 బదిలీ దరఖాస్తుల పరిశీలన:
 Nov28-29

పాయింట్ల ఆధారంగా ప్రొవిజినల్ సీనియారిటీ లిస్టు ప్రదర్శన:
 Nov 30-DEC 2

అభ్యంతరాలు సబ్మిట్ చేయడం:
 DEC 3-4

జాయింట్ కలెక్టర్ అభ్యంతరాలు అప్రూవల్ చేయుట:
 DEC 5-7

పాయింట్ల ఆధారంగా తుది సీనియార్టీ లిస్టు ప్రదర్శన:
DEC 8-Dec10

వెబ్ ఆప్షన్స్ పెట్టుకొనుటకు తేదీలు:-
 Dec11-15

బదిలీల ఆర్డర్ లు ప్రదర్శన:
 Dec16-21

బదిలీల ఆర్డర్ లో టెక్నికల్ ఇబ్బందుల స్వీకరణ:
 Dec 22-23

బదిలీల ఆర్డర్లు డౌన్లోడ్ చేసుకొనుట
Dec-24

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " TRANSFERS - REVISED SCHEDULE "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM