News Ticker

Menu

SSC (APOSS) సర్టిఫికెట్లలో అభ్యర్థి పేరు , ఇంటి పేరు , పుట్టిన తేది , తండ్రి & తల్లి పేరు వగైరా లను సరిచేయవలసిందిగా ఉత్తర్వులు

 SSC (APOSS) సర్టిఫికెట్లలో అభ్యర్థి పేరు , ఇంటి పేరు , పుట్టిన తేది , తండ్రి  & తల్లి పేరు వగైరా లను సరిచేయవలసిందిగా ఉత్తర్వులు

SSC (APOSS) సర్టిఫికెట్లలో అభ్యర్థి పేరు , ఇంటి పేరు , పుట్టిన తేది , తండ్రి  & తల్లి పేరు వగైరా లను సరిచేయవలసిందిగా  A1 సెంటర్ల HM ల నుండి APOSS సంచలకులవారి కార్యాలయానికి నేరుగా అభ్యర్ధనలు వచ్చుచున్నందున.... ఇకపై GO MS  No. 1263 , తేది. 06.05.1961 ప్రకారం సదరు వివరాల కరెక్షన్ కొరకు పంపు ప్రతిపాదనలు DyEO/MEO ల attestation తో పాటు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ను కూడా సమర్పించాలనీ  మరియు అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా తమ వివరాలు నింపునపుడే లేదా నామినల్ రోల్స్ తయారుచేయునపుడే A1 HMs నిర్లక్యం వహించక ,  జాగరూకతతో వ్యవహరించాలనీ లేనియెడల వారిపై చర్యలు గైకొనగలమనీ ఆయా A1 సెంటర్ల HM లకు సూచించవలసిందిగా అందరు  DEO లను, జిల్లా కోఆర్డినేటర్లను  కోరుతూ APOSS సంచాలకులు డా  శ్రీ K V  శ్రీనివాసులు రెడ్డి ఉత్తర్వులు జారీ చేసారు

Download

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " SSC (APOSS) సర్టిఫికెట్లలో అభ్యర్థి పేరు , ఇంటి పేరు , పుట్టిన తేది , తండ్రి & తల్లి పేరు వగైరా లను సరిచేయవలసిందిగా ఉత్తర్వులు "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM