News Ticker

Menu

Portfolio Activity ఎలా రాయాలి, మోడల్ Portfolio, మరియు ఎలా సబ్మిట్ చేయాలి పూర్తి వివరాలు

 Nishtha Diksha Module-1 Model Portfolio Activity Full Details How to Write Nishtha Portfolio

Nishtha Diksha Module-1 Model Portfolio Activity Full Details How to Write Nishtha Diksha Portfolio

NISHTHA PORTFOLIO :: నిష్ట దీక్ష ఆప్ లో నాలుగో రోజు మనం సబ్మిట్ చేయాల్సిన పోర్ట్ఫోలియో ఆక్టివిటీ కి సంబంధించిన పూర్తి వివరాలు..

Portfolio Activity ఎలా రాయాలి,
మోడల్ Portfolio,
మరియు ఎలా సబ్మిట్ చేయాలి
కింద వీడియో లో కలదు

మాడ్యూల్ 1 కి సంబంధించి 4వ రోజు పోర్టుఫోలియో తయారీ సూచనలు💥

🔰 Step 1: పోర్ట్ ఫోలియో ఆక్టివిటీ ప్రశ్నను మీ నోట్స్ లో రాసుకోండి.

🔰 Step 2: మాడ్యూలు 1 లోని సహిత విద్య - సహిత తరగతి గదులు అనే అంశం పై click చేయండి.

🔰 Step 3: చివర్లో ఉన్న 1:22 సహిత తరగతి గదులు - సూచనలు చదవండి.
5వ పేజీలోని పాఠ్యప్రణాళికకు ఉదాహరణలు,
6వ పేజీలోని మదింపు (మూల్యంకనం) కు ఉదాహరణలు చదవండి.

🔰 Step 4: ఇప్పుడు అభ్యసన ఫలితాలు SCERT LEARNING OUTCOMES (1 to 8 classes) నుండి ఒక అభ్యసన ఫలితం ఎంపిక చేసుకోండి.

🔰 Step 5: ఆ అభ్యసన ఫలితం సాధించడం కొరకు మీరు ఒక సమ్మిళిత అభ్యాస అనుభవాన్ని సృష్టించండి. అందంగా నోట్స్ లో రాసుకోండి.

 🔰 Step 6: మీరు తయారుచేసిన కృత్యానికి ఉదాహరణలుగా కొన్ని ఫొటోలు/వీడియో/కృత్యపత్రాలు వంటివి జతచేస్తే దానిని పోర్ట్ ఫోలియో అంటారు. మీ పోర్ట్ ఫోలియో మీ ప్రత్యేకతను చాటుతుంది. కనుక స్వంతంగా చేయండి. చర్చించవచ్చు కానీ ఉన్నది ఉన్నట్లుగా చేయవద్దు.

🔰 Step 7: పోర్ట్ ఫోలియో ఏ రూపంలో submit చేస్తారు అనేది పూర్తిగా మీ ఇష్టం/మీ అభిరుచి. Desktop/laptop/tablet PC/smartphone లో type చేసి, మీ collectionని జతచేసి submit చేయవచ్చు.

Video / Model Activity

ADD MY NUMBER IN YOUR WHATSUP GROUPS FOR LATEST UPDATES

MY NUMBER:8985727170

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " Portfolio Activity ఎలా రాయాలి, మోడల్ Portfolio, మరియు ఎలా సబ్మిట్ చేయాలి పూర్తి వివరాలు "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM