News Ticker

Menu

దీక్ష ఆప్ నందు కోర్సు పూర్తి అయిన తర్వాత సర్టిఫికేట్ జెనరేట్ కాకపోవడం..లేదా పి డి ఎఫ్ లాంటివి ఓపెన్ కాలేదా...COMPLAINT LINK

 దీక్ష ఆప్ నందు కోర్సు పూర్తి అయిన తర్వాత సర్టిఫికేట్ జెనరేట్ కాకపోవడం..లేదా పి డి ఎఫ్ లాంటివి ఓపెన్ కాలేదా...

ఇలా చేయండి..
1. ప్లే స్టోర్ నుంచి దీక్ష ఆప్ నూతన వెర్షన్ ( 3.2.485)కి ఆప్ డేట్ చేయండి.
2. సమస్య అలాగే ఉంటే..దీక్ష ఆప్ నందు  CACHE క్లియర్ చేయండి.
3. అప్పటికీ సమస్య అలాగే ఉంటే దీక్ష ఆప్ లో క్లియర్ ఆల్ డేటా
4. సమస్య తెగక పోతే..దీక్ష ఆప్ ను ఆన్ ఇన్స్టాల్ చేసి మరలా ఇన్స్టాల్ చేయండి.
5. సమస్య తీరక పోతే  వేరే డివైజ్ లో కానీ/ మొబైల్ లో గాని లాగిన్ అవ్వండి.(*మీరు వాడుతున్న డివైస్ స్థితి తెలుసు కోవడం కొరకు ఇది చాలా ముఖ్యమైన అంశం).
6.పైన చెప్పిన అన్ని రకాలుగా మీరు ప్రయత్నించినా విఫల మైతే రాష్ట్ర లెవెల్ 1 టీమ్ దీక్ష సపోర్ట్ కొరకు  ఇది వరకే దీక్ష టీమ్ కి పంపిన రాష్ట్ర అధికార ఈ మెయిల్ ఐడీ తో ప్రయత్నించి పరిష్కరిస్తుంది.

క్యాచే ను ఎలా క్లియర్ చేయాలి..
క్యాచే అనగా అవసరం లేని, ఒకే రకమైన ఫైల్స్ అన్నీ పోగుపడి మెమొరీని నింపి..డివైస్ స్పీడును తగ్గిస్తాయి
ఇందుకొరకు క్రింది స్టెప్స్ ను పాటించండి.
సెట్టింగ్స్ కి వెళ్ళండి>>>మేనేజ్ ఆప్స్ లేదా ఇన్స్తాలెడ్ ఆప్స్>>> దీక్షను వెతకండి>>>సెలెక్ట్ దీక్ష>>> క్లియర్ డేటా పైన నొక్కండి>> క్లియర్ క్యాచె..పైన క్లిక్ చేయండి.
మీరు కంప్లీట్ డేటా మరియు క్యాచే ను క్లియర్ చేయాలి అంటే ఇదే సోపానాలు పాటించాలి,కానీ క్లియర్ ఆల్ డేటా పైన క్లిక్ చేయండి

ఇవన్నీ చేసిన తర్వాత ప్రొఫైల్ పేజ్ లో రిఫ్రెష్ బటన్ ను క్లిక్ చేసి తర్వాత కోర్సు నకు ఎదురుగా ఉన్న సర్టిఫికేట్ లింక్ ను క్లిక్ చెయ్యండి. 

అన్ని రకాలుగా మీరు ప్రయత్నించినా విఫల మైతే రాష్ట్ర లెవెల్ 1 టీమ్ దీక్ష సపోర్ట్ కొరకు  

Complaint Link

ADD MY NUMBER IN YOUR WHAT'S APP GROUPS FOR LATEST UPDATES

MY NUMBER:8985727170

Share This:

teacherbook.in

1 comment to '' దీక్ష ఆప్ నందు కోర్సు పూర్తి అయిన తర్వాత సర్టిఫికేట్ జెనరేట్ కాకపోవడం..లేదా పి డి ఎఫ్ లాంటివి ఓపెన్ కాలేదా...COMPLAINT LINK"

ADD COMMENT
  1. I completed curriculum 1, but not download my completed certificate

    ReplyDelete

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM