ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ - వెబ్ కౌన్సెలింగ్ ద్వారా మాత్రమే చేస్తాము
ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ - వెబ్ కౌన్సెలింగ్ ద్వారా మాత్రమే చేస్తాము
ప్రభుత్వం ఇప్పటికే G.O 54 ద్వారా మార్గదర్శకాలు విడుదల చేసి ఉన్నందున Manual కౌన్సెలింగ్ జరుపబోము, వెబ్ కౌన్సెలింగ్ ద్వారా మాత్రమే చేస్తాము అని స్పష్టత ఇచ్చిన DSE వారు.
The attention of the District Educational Officer, Srlkakulam Is Invited to the reference cited and she Is Informed that General teacher transfers guidelines are Issued by the Government and as per the guidelines, transfers are to be effected through Web counselling only.
In view of the above, the District Educational officer, Srikakulam Is hereby Informed that separate manual counselling to the R&R Vamsadhara teachers is not feasible and she Is requested to follow the guidelines Issued by the Government vide refence 2nd cited.
No Comment to " ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ - వెబ్ కౌన్సెలింగ్ ద్వారా మాత్రమే చేస్తాము "