News Ticker

Menu

APHRDI - Maths as Intellectual Sports అనే అంశంపై online knowledge sharing session

APHRDI - Maths as Intellectual Sports అనే అంశంపై online knowledge  sharing session

ది.05.10.2020 సోమవారం ఉదయం 11 గంటల నుండి ఒంటిగంట వరకు APHRDI వారు Maths as Intellectual Sports అనే అంశంపై online knowledge  sharing session నిర్వహించనున్నందున... ప్రతి జిల్లా నుండి కొంతమంది గణిత ఉపాధ్యాయులను , 9 & 10 తరగతులు చదువు విద్యార్థులను , 15 మంది HM లను , 15 మంది MEO లను పై సెషన్ లో పాల్గొనేటట్లు చూడవలసిందిగా అందరు RJD లను , DEO లను కోరుతూ పాఠశాల విద్యాశాఖ మెమో జారీ చేసింది

Download

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " APHRDI - Maths as Intellectual Sports అనే అంశంపై online knowledge sharing session "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM