News Ticker

Menu

హైస్కూల్ ను బలోపేతం చేయడానికి UP SCHOOLS లోని స్కూల్ అసిస్టెంట్ లను హైస్కూల్ లో సర్దుబాటు చేసి UP కి SGT లను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం

 హైస్కూల్ ను బలోపేతం చేయడానికి UP SCHOOLS లోని స్కూల్ అసిస్టెంట్ లను హైస్కూల్ లో సర్దుబాటు చేసి UP కి SGT లను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి.విద్యార్థుల CADRE STRENGTH SITE లో పెట్టే ఏర్పాట్లు.

17.11.2012 లోపల జాయిన్ అయిన వారు 8 సం పూర్తి చేసినట్లు భావిస్తారు
.
2.ప్రతి ప్రాథమిక పాటశాలలో ఎంత రోలు ఉన్న 1-60 ఇద్దరు ఉపాధ్యాయులు తప్పకుండా ఉంటారు.
3.Up స్కూల్స్ లో ఉన్న LFL ప్రధానోపాధ్యాయులు అక్కడనుండి తీసి ప్రాథమిక పాటశాలలో  నియమిస్తారు.
4.హైస్కూల్ లో GRD I I పండితులు ఉండటానికి లేదు.ఒకవేళ వుంటే వారిని తీసి UP స్కూల్స్ లో నియమిస్తారు.SGT క్రింద జీతాలు ఇస్తారు.
5.అదనంగా తేలిన LFL ప్రధానోపాధ్యాయులను రోలు లేకున్న అక్కడే కొనసాగిస్తారు.
6.UP లలో 6-7 తరగతులలో 20 మంది విద్యార్థులు,6-8 తరగతులలో 30 మంది విద్యార్థులు ఉన్నచ్రోట B Ed Asst లను తీసి హైస్కూల్ లో సర్దుబాటు చె స్థారు.అంటే అక్కడికి కేటాయిస్తారు.
7.PHc లకు hearing impaired వారిని ఈసారి పరిగణన లోకి తీసుకోక పోవచ్చు.ortho,VHI లకు మాత్రమే అవకాశం ఉంటుంది.అది 5,10 పాయింట్లు కేటాయిస్తారు. PREFERENCE ఉండకపోవచ్చు.
8.ప్రకాశం జిల్లాలో CAT-4 లేవని 2017 లో కలెక్టర్ గారు ప్రకటించారు.
9. హైస్కూల్ లో >50 మంది విద్యార్థులు  ఉన్న 9 మంది ఉపాద్యాయులు HM తో కలిసి ఉంటారు.మరొక మీడియం కు 4 SA LU ఉంటారు. language లకు కామన్ గ ఒక్కొక్కరు ఉంటారు.ఇది 200+200 వరకు ఉంటుంది.
10.ఇప్పుడు DEO కార్యాలయం ప్రకటించే CADRE STRENGTH లో ఏవైనా లోపాలు ఉంటే తదుపరి రికార్డులు తీసుకొని కమిటీ ముందు ధ్రువీకరించుకొగలరు.
11.బదిలీల్లో పంచాయితీ లోనే కొరుకోవలని నిభాంధ న లేదు.పంచాయితీలో 8 సం నిండిన అదే పంచాయితీలో కూడా కొరుకోవచ్చు.
ఇది సేకరించిన సమాచారం.కొన్ని మార్పులు చేర్పులు ఉండవచ్చు.కానీ 90% ఖచ్చిత సమాచారం.అయితే GO ఎప్పుడు వస్తుంది చెప్పలేను.

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " హైస్కూల్ ను బలోపేతం చేయడానికి UP SCHOOLS లోని స్కూల్ అసిస్టెంట్ లను హైస్కూల్ లో సర్దుబాటు చేసి UP కి SGT లను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM