News Ticker

Menu

Revised Staff patterns for Schools Rationalizaton

 Revised Staff patterns for Schools Rationalizaton

➲ 6&7  తరగతులకు 20 మంది కంటె తక్కువ,6,7&8 తరగతులలో 30 మంది కంటె తక్కువ ఉన్న UP  తరగతుల లోని SA  లు Need  ఉన్న స్కూళ్కకు తరలింపు.వారి బదులు UP  స్కూళ్ళకు SGT  లు

 ➲ DEO pool  లో ఉన్నLP  లు SGT ల బదులు SA Tel/Hin  లేని  UP లకు తరలింపు
 
➲ Upto Role 200 HM post:1SAposts 8 Total 9

➲ English medium  విద్యార్థులు 50‌కంటె‌ఎక్కువ 200 కంటె‌తక్కువ ఉంటే‌ 4SA ‌పోస్టులు( Maths, PS,BS ,SS)    లు ఉంటాయి

➲ 201 మరియు అంత కంటె‌ ఎక్కువ EM  విద్యార్ధులు ఉంటె ఒక Separate  యూనిట్ గా పరిగణించి ‌TableIIIA  ప్రకారము  ( Except HM&SAphy Edn) సర్దుబాటు చేస్తారు
 
➲ Primary  లో 1 నుండి 60 వరకు 2 పోస్టులు , పై ప్రతి 30 మందివిద్యార్ధులకు ఒక SGT  పోస్టు.150  దాటితే అదనముగా  LFL hm.Primary Schools  లో 150 కంటె తక్కువ రోలు ఉంటే‌ LFL  HM  ను SGt గాపరిగణిస్తారు.

➲ LFL HM Long standing  అయితే Surplus  గా పరిగణించి Shift  చేస్తారు

✪ ఖాళీ SGT  పోస్టు Surplus  అయి, సర్దుబాటు కానిచో దానిని Unfilled  గా cader strength  లో చూపిస్తారు.
 
 

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " Revised Staff patterns for Schools Rationalizaton "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM