News Ticker

Menu

విద్యా శాఖ లో బదిలీ ల కు PH. టీచర్లకు సదరం(SADAREM) సర్టిఫికెట్ పరిగణనలోకి తీసుకొనే విధంగా ఇచ్చిన ఉత్తర్వులు.

విద్యా శాఖ లో బదిలీ ల కు PH. టీచర్లకు  సదరం(SADAREM) సర్టిఫికెట్ పరిగణనలోకి తీసుకొనే విధంగా  21-07-20 నాడు ఇచ్చిన ఉత్తర్వులు.

మన విద్యాశాఖలో విద్యార్థులు (స్కాలర్ షిప్/రిజర్వేషన్ కోసం), ఉపాధ్యాయులు(రిజర్వేషన్/రోస్టర్ పాయింట్స్ కోసం) తదితరులు  పలు సందర్భాలలో దివ్యాంగ సర్టిఫికెట్స్ వాడతారు.
 
ఈ సర్టిఫికెట్స్ లో నమోదు చేయబడిన వైకల్యాన్ని (అంటే.. మాన్యువల్ PHC సర్టిఫికెట్స్ లో నమోదు కాబడిన వైకల్య శాతానికి సదరెం సర్టిఫికెట్స్ లో నమోదు కాబడిన వైకల్య శాతానికి వ్యత్యాసం ఉంటున్నది) GO MS No.31, తేది.01.12.2009  లో పేర్కొనబడిన మార్గదర్శకాలను అనుసరిస్తూ... సదరెం ద్వారా మాత్రమే వైకల్యాన్ని అంచనా వేయవలసిందిగా అందరు RJD లను, DEO లను కోరుతూ పాఠశాల విద్యాశాఖ మెమో జారీ చేసింది.

ఈ మెమో సారాంశం ఏమిటంటే.... ఒక విద్యార్థి గానీ, ఉపాధ్యాయుడు గానీ, అధికారి గానీ ఒక డిజెబిలిటీ సర్టిఫికెట్ సమర్పించినపుడు, దానియొక్క genuineness ని విచారించటానికి గానీ / అందులో నమోదు చేయబడిన వైకల్య శాతాన్ని అంచనా వేయటానికి గానీ సదరెం ద్వారా మాత్రమే చేయాలని.. ఇది పైన పేర్కొనబడిన సందర్భాలకు పరిమితం కాగలదని ఈ మెమో  సారాంశం.

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " విద్యా శాఖ లో బదిలీ ల కు PH. టీచర్లకు సదరం(SADAREM) సర్టిఫికెట్ పరిగణనలోకి తీసుకొనే విధంగా ఇచ్చిన ఉత్తర్వులు. "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM