News Ticker

Menu

విద్యాకానుక కిట్లు- పంపిణీ చేయవలసిన వస్తువుల సమగ్ర వివరాలు

 విద్యాకానుక కిట్లు- పంపిణీ చేయవలసిన వస్తువుల సమగ్ర వివరాలు

agananna Vidya Kanuka

♦️జగనన్న విద్యా కానుక

🎒స్కూల్ బ్యాగులు

▪స్కై బ్లు రంగు- అ మ్మాయి లకు
▪నావి బ్లు రంగు- అబ్బాయిలకు

🔹స్కూల్ బ్యాగులు 3 సైజ్ లలో ఉంటాయి

ప్రతి విద్యార్థి బ్యాగ్ పై

విద్యార్థి పేరు,
అడ్మిషన్ నెంబర్,
ఆధార్ నెంబర్,
తరగతి,
ఊరు పేరు చార్ట్ ముక్క లో వ్రాసి ఉంచాలి

▪️Small : 5వ తరగతి వరకు
▪Medium : 6 నుండి  8 వ  తరగతి వరకు
▪Big: 9, 10 తరగతులు

🔸బెల్ట్  3 రకాలు ఉంటాయి

 ▪6 నుండి 10 తరగతుల అమ్మాయి లకు బెల్టులు ఉండవు

▪అబ్బాయిలకు  రెండు వైపుల డిజైన్  ఉంటుంది
అమ్మాయి లకు  ఒక వైపు డిజైన్ ఉంటుంది

Small: 1-5 తరగతులు
Medium:6-8తరగతులు
Large: 9-10 తరగతులు

👞బూట్లు🧦 :

▪️ఒక జత బూట్లు,
2 జతల సాక్స్ లు  వారి వారి  సైజ్ లకు  అనుగుణంగా ఇవ్వాలి

📖నోట్ బుక్స్📖

▪️ 1-5 తరగతులకు  లేవు

▪6-7 తరగతులకు:  3 వైట్ 4 రూళ్ళ, 1 బ్రాడ్ రూళ్ళ  మొత్తం= 8

 ▪️8వ  తరగతి: 4-వైట్,  4-రూళ్ళ, 1- బ్రాడ్ రూళ్ళ, 1-గ్రాఫ్  మొత్తం=10

▪️9 వ తరగతి:
5- వైట్, 5-రూల్ ,1- బ్రాడ్, 1-గ్రాఫ్
మొత్తం=  12

*▪️10 వ తరగతి : 6-వైట్, 6-రూల్,1- బ్రాడ్, 1- గ్రాఫ్
మొత్తం= 14

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " విద్యాకానుక కిట్లు- పంపిణీ చేయవలసిన వస్తువుల సమగ్ర వివరాలు "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM