News Ticker

Menu

తల్లిదండ్రులు అంగీకారంతో ఈ నెల 21 నుంచి స్కూలుకు వెళ్ళవచ్చు... నూతన మార్గదర్శకాలు విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

 తల్లిదండ్రులు అంగీకారంతో ఈ నెల 21 నుంచి స్కూలుకు వెళ్ళవచ్చు... నూతన మార్గదర్శకాలు విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

.▪ కేంద్రప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఏపీ అన్‌లాక్‌-4 మార్గదర్శకాలను విడుదల చేసింది.

🔘 ఈ నెల 21 నుంచి 9, 10, ఇంటర్‌ విద్యార్థులు విద్యాలయాలకు వెళ్లేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

▪ దీనికోసం తల్లిదండ్రుల రాతపూర్వక అంగీకారం తప్పనిసరి చేసింది.

▪ అంతేకాకుండా అదే రోజునుంచి పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు కూడా కళాశాలలకు వెళ్లవచ్చని తెలిపింది.

▪ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు తెరచుకునేందుకు అనుమతినిచ్చింది.

▪ 100 మందికి మించకుండా సామాజిక, విద్య, క్రీడలు, మతపరమైన, రాజకీయ సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించింది.

▪ ఈ నెల 20 నుంచి పెళ్లిళ్లకు 50 మందిని, అంత్యక్రియలకు 20 మందికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది.

▪ 21 నుంచి ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్లకు అనుమతి ఇచ్చినప్పటికీ సినిమా హాళ్లు, స్విమ్మింగ్‌పూల్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కులకు అనుమతి నిరాకరించింది.

Download

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " తల్లిదండ్రులు అంగీకారంతో ఈ నెల 21 నుంచి స్కూలుకు వెళ్ళవచ్చు... నూతన మార్గదర్శకాలు విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM