News Ticker

Menu

TRANSFERS - LONG STANDING CUT OFF DATES

TRANSFERS - LONG STANDING CUT OFF DATES

 ఈ రోజు జరిగిన online conference లో ది18.11.2012 కు‌ ముందు పాఠశాలలో చేరిన టీచర్ల వివరాలు,అలాగే 17.11.2015. కు ముందు పాఠశాలలో చేరిన Hm  లో వివరాలను సిద్ధం చేసి కోవాలని వీటిని  రాబోయే బదిలీలలో వీటిని Long standing  గా చూపించాలని J.Ds సూచనలు చేశారు. అనగా 2012 లో బదిలీలయిన టీచర్లు,2015 లో బదిలీ అయిన HMs compulsory బదిలీ అవుతారు.

17.11.2012&17.11.2015 (2017  బదిలీలలో 17.11.2009  ను టీచర్లకు,17.11.2012 HM లకు cut off date) లను  Cut off date గా తీసుకొని 8/5 Academic years  ను Long standing  గా పరిగణిస్తారు బదిలీలకు ఎక్కువ  ఖాళీలు ఉండే పరిస్థితి....

♦7లోపు ఉపాధ్యాయ సమాచారమివ్వండి


🎯ఉపాధ్యాయ బదిలీలు త్వరలో నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నెల 7లోపు వివరాలన్నింటినీ అందజేయాలని పాఠశాల విద్య కమిషనర్ చిన వీరభద్రుడు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
 🎯2012 నవంబర్ 18 నుంచి ఎనిమిది సంవత్సరాల సర్వీసు ఒకే స్థానంలో పూర్తి చేసిన ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్స్ వివరాలు, నవంబర్ 18, 2015 నుంచి ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన ప్రధానోపాధ్యాయుల వివరాలను డిప్యూటీ డీఈఓ, ఎంఈఓలు సేకరించాలన్నారు.
🍁ఈ నెల 7లోపు సమగ్ర వివరాలను పంపాలని కోరారు.

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " TRANSFERS - LONG STANDING CUT OFF DATES "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM