News Ticker

Menu

ఆగస్ట్ 3న కరోనా వాక్సిన్ రిలీజ్..! ప్రకటన చేసిన రష్యా హెల్త్ మినిస్టర్

 ఆగస్ట్ 3న కరోనా వాక్సిన్ రిలీజ్..!
ప్రకటన చేసిన రష్యా హెల్త్ మినిస్టర్
  • ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టడానికి.. రష్యా టీకా వచ్చే నెలలో ప్రజలకు అందుబాటులోకి వస్తున్నట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు. 
  • ఇందుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతు న్నాయని ఆయన తెలిపారు.
  •  ఆగస్టు 3 నుంచి రష్యా, సౌదీ అరేబియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌లో టీకా మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ను వేలాది మందిపై నిర్వహించ నున్నట్టు వెల్లడించారు.
  • సమాంతరంగా టీకాను కూడా ప్రజలకు అందుబాటు లోకి తెస్తామని చెప్పారు. 
  • సెచెనోవ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన ఈ కరోనా టీకాపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రధానంగా దృష్టి పెట్టారు. 
  • ఇప్పటికే తొలి రెండు దశల క్లినియల్‌ ట్రయల్స్‌ విజయ వంతంగా పూర్తైనట్లు తెలిపారు. 


తొలి వ్యాక్సిన్​..!
  • అన్ని సక్రమంగా జరిగినట్లయితే... ప్రపంచంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చే తొలి కరోనా టీకాగా రష్యా వ్యాక్సిన్‌ నిలవనుంది. 
  •  ఈ ఏడాది దేశీయంగా 3 కోట్ల డోస్‌లను ఉత్పత్తి చేయనున్నట్లు రష్యా ప్రకటించింది. 
  • మరో 17 కోట్ల డోస్‌లు విదేశాల్లో తయారవుతాయని తెలిపింది. 
  • వ్యాక్సిన్‌ తయారీకి ఐదు దేశాలు అంగీకారం తెలిపినట్లు రష్యా వెల్లడించింది.

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " ఆగస్ట్ 3న కరోనా వాక్సిన్ రిలీజ్..! ప్రకటన చేసిన రష్యా హెల్త్ మినిస్టర్ "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM