News Ticker

Menu

Mathematics Basics - Work book for Primary, UP School Children

Share This:

teacherbook.in

1 comment to ''Mathematics Basics - Work book for Primary, UP School Children"

ADD COMMENT
  1. న‌మ‌స్కారం. నేను (న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్‌) రూపొందించిన గ‌ణిత‌శాస్త్ర ప్రాధ‌మిక భావ‌న‌లు పుస్త‌కాన్ని మీ వెబ్‌సైట్‌లో ఉంచినందుకు ధ‌న్య‌వాద‌ములు. అందుబాటులో ఉన్న మెటీరియ‌ల్‌ను సేకరించి, ఆ మెటీరియ‌ల్‌ను రూపొందించిన వారి పేరు చెరిపేసి, త‌మ పేరుతో పంచుకునే మిత్రుల‌కు, మెటీరియ‌ల్‌ను య‌ధాత‌ధంగా రూపొందించిన వారి వివ‌రాల‌తో స‌హా ఉంచ‌డం క‌నువిప్పు క‌లిగించాల‌ని ఆశిస్తున్నాను.
    అయితే ఇత‌రుల మెటీరియ‌ల్‌ను మ‌న వెబ్‌సైట్లో ఉంచే ప్ర‌య‌త్నం చేసిన‌పుడు ఆయా మెటీరియ‌ల్‌ను రూపొందించిన వారి వివ‌రాల‌ను కూడా పోస్టులో ఉంచితే మ‌రింత బావుంటుంది.
    మెటీరియ‌ల్‌ను య‌ధాత‌ధంగా ఉంచినందుకు మ‌రోసారి ధ‌న్య‌వాద‌ములు.


    అలాగే
    ఉద్యోగార్ధుల‌కు చక్క‌ని స్ట‌డీమెటిరియ‌ల్స్ అందించాలన్న స‌దుద్ధేశ్యంతో,
    సైన్సు ఉపాధ్యాయుల‌కు చ‌క్క‌ని వ‌న‌రుల వేదిక‌గా నిల‌పాల‌న్న స‌త్సంక‌ల్పంతో
    న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్‌ను అభివృద్ధి చేస్తున్నాను.
    మీ ప్రోత్సాహం అందించండి.
    మీ వెబ్‌సైట్‌లో న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్ వెబ్‌సైట్‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న‌ను, న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్ లింక్‌ను ఉంచ‌గ‌ల‌రు.

    మీ
    చైత‌న్య కుమార్ స‌త్యవాడ‌,
    చింత‌ల‌పూడి, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    ఫోన్ 9441687174
    ఈమెయిల్‌ menavachaitanyam@gmail.com
    వెబ్‌సైట్‌ www.navachaitanya.info

    ReplyDelete

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM